Saturday, July 4, 2009

abbayala perlu

ఎ, ఏ

ఎల్లయ్య, ఎవర్ టోన్, ఎల్లన, ఎమర్సన్, ఎడ్గార్, ఎల్డన్, ఎకార్ణవ్, ఎల్విస్, ఎరిక్, ఎర్రబాబు, ఎవాన్స్, ఎడ్విన్, ఎతిరాజ్, ఎస్మోనద్, ఎల్సన్, ఎగ్‌బర్టు, ఎలియట్, ఎల్లోరా, ఎఱ్రన్న, ఏంటోని, ఏకదంతేశ్వర్, ఏకదక్షు, ఏకదేవ్, ఏకపింగళ్, ఏకముఖ్, ఏకరాజ్, ఏకలవ్య, ఏకలింగం, ఏకవీరచంద్ర, ఏకాంబరం, ఏకాంబరమూర్తి, ఏకేంద్ర, ఏకేశ్వర్, ఏడుకొండలు, ఏలియా, ఏలేశ్వర్, ఏల్లియాస్, ఏశుమలై, ఏసు.

ammayala perlu

ఉ, ఊ

ఉజాలా, ఉజ్వల, ఉజ్వలరేఖ, ఉత్కళ, ఉత్తర, ఉత్ప్రేక్ష, ఉత్సాహిత, ఉత్సాహిని, ఉదయ, ఉదయకుమారి, ఉదయభాను, ఉదయరేఖ, ఉదయబాల, ఉదయరాణి, ఉదయరూప, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉదిత, ఉదయలక్ష్మి, ఉదయశోభ, ఉదయసుధ, ఉదయసూర్య, ఉదయాభిరామి, ఉదయిని, ఉదయేశ్వరి, ఉద్యమ, ఉద్యరంజని, ఉన్నత, ఉన్నతి, ఉన్నిత, ఉపమన్యు, ఉపేక్ష, ఉభయకుమారి, ఉమాంగిని, ఉమాకాంత, ఉమానాయకి, ఉమామహేశ్వరి, ఉమారమ్య, ఉమాలత, ఉమాశంకరి, ఉర్విజ, ఉల్పియ, ఉషశ్విని, ఉషాసంధ్య, ఉషాబాల, ఉషాభాను, ఉషారాణి, ఉషారోహిణి, ఉషాశాలిని, ఉషాశోభ, ఉషాసుందరి, ఉషేశ్వరి, ఉషోదయ, ఊర్మిక, ఊర్మిళ, ఊర్వశి, ఊర్షిల, ఊహ.

abbayala perlu

ఉదయరవి, ఉత్తంకుమార్, ఉజ్వల్, ఉదయ్, ఉమాచంద్ర, ఉమేష్, ఉత్కంఠ్, ఉభయనాధ్ , ఉదయభిరాం, ఉదయాచలం, ఉదయసూరి, ఉమేష్, ఉమామహేశ్వర, ఉమాపతి, ఉషాకిరణ్, ఉపేందర, ఉమాచంద్ర, ఉత్తం, ఉదయకిరణ్, ఉదయశేఖర్, ఉరన్, ఉత్తేజ్, ఉమాదత్తు, ఉభయనాధ్, ఉదయతేజ, ఉదయకేసరి, ఉపకార్, ఉమాపతి, ఉషాకిరణ్, ఉమాకాంత్, ఉదయశీల్.

abbyala perlu

ఇ, ఈ

ఇంతియాజ్, ఇందిరారాజు, ఇందివర్, ఇందీవరానంద్, ఇందీవరాశ్యాం, ఇందుమిత్ర, ఇందుమూర్తి, ఇందుమౌళి, ఇందురమణ, ఇందువదన్, ఇందుశేఖర్, ఇంద్, ఇంద్రజిత్, ఇంద్రదాస్, ఇంద్రరూప్, ఇంద్రసేన్, ఇంద్రా, ఇంద్రేశ్వర్, ఇంద్రేష్, ఇక్బాల్, ఇక్షుధ్వన్, ఇజ్యుడు, ఇద్రిస్, ఇనయన్, ఇనుడు, ఇబ్రహీం, ఇభ్యుడు, ఇర్ఫాన్, ఇష్వంత్, ఇస్మాయిల్, ఈశమిత్ర, ఈశ్వరయ్య, ఈశ్వరేశ్వర్, ఈశ్వరరావు, ఈశ్వరనాధ్, ఈశ్వరానంద్, ఈశ్వరచంద్ర, ఈశాసన్, ఈశ్వర ప్రసాద్, ఈశ్వరన్, ఈశ్వరదత్త, ఈసోఫలి, ఈశ్వర్, ఈశుడు, ఈమాన్.

ammayala perlu

ఇ,ఈ

ఇంతి, ఇందిర, ఇందిరావతి, ఇందిరామణి, ఇందీవరాక్షి, ఇందు, ఇందుబాల, ఇందుమణి, ఇందుముఖి, ఇందులత, ఇందులేఖ, ఇందువదన, ఇందుశేఖరి, ఇందుజ, ఇందుభోగావతి, ఇందుమతి, ఇందుముఖి, ఇందుమైత్రి, ఇందురమణి, ఇందులక్ష్మి, ఇందులలిత, ఇందువాణి, ఇందూరాణి, ఇంద్రగమన, ఇంద్రజాల , ఇంద్రనీల, ఇంద్రమ్మ, ఇంద్రాణి, ఇంద్రాయణి, ఇంద్రి, ఇంద్రేశ్వరి, ఇతిహాస, ఇనముక్త, ఇనశేఖరి, ఇష్ట, ఇష్మ, ఈక్షిత, ఈశ్వరమ్మ, ఈశ్వరాంబ, ఈశ్వరి, ఈశ్వరీ దేవి, ఈశ్వరీవదన, ఈషానంద.

abbayala perlu

అ, ఆ

అంకుర్, అంజనానంద, అంజన్, అంజన్న, అంజయ్య, అక్షయ్, అక్షిత్, అచ్చిబాబు, అచ్చిదానంద, అచ్యుతానంద, అజయ్, అజిత్, అజీజ్, అతులానంద, అతుల్, అద్వైత, అనంతమూర్తి, అనంతానంద, అనంత్, అనీజ్, అనీల్, అనీష్, అనుభవ్, అన్నమయ్య, అన్వర్, అప్పలకొండ, అప్పారావ్, అబ్దుల్, అభిమన్యు, అభిరాం, అమరేంద్ర, అమర్, అమర్నాద్, అమితాబ్, అమితోష్, అమిత్, అమీర్, అమృత్, అయ్యప్ప, అరవింద్, అరుణానంద, అర్చితానంద, అర్జున్, అలాన్, అలెక్స్, అవధూత్, అవనీంద్ర, అవినాష్, అశోక్, అహీంద్ర, ఆకాష్ , ఆత్మానంద, ఆత్రష్, ఆదశ్, ఆదిత్య, ఆదిత్యమూర్తి, ఆదినారాయణ, ఆదిమూర్తి, ఆనందమూర్తి, ఆనందసాగర్, ఆనంద్, ఆరుద్ర , ఆలోక్, ఆసిష్.

Monday, June 15, 2009

పిల్లిపిల్లకు అంత్యక్రియలు



లక్షలాది సంవత్సరాలుగా మానవులు, జంతువులు కలిసే జీవిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో జంతుప్రేమ కూడా దాని పరిధులను మించిపోతుంది. ప్రచారాసక్తితో ప్రజలు కొన్ని అసాధారణ చర్యలను చేపడతారు. దీంతో జంతువులపై వారు చూపించే ఆదరణ ప్రదర్శన మాత్రంగా మారిపోతుంది.

పిల్లిపిల్లకు అంత్యక్రియలు
  పిల్లిపిల్ల అంతిమయాత్రకు వారు బ్యాండు మేళాన్ని తీసుకొచ్చారు. మనిషి చనిపోతే చేసే కర్మలన్నింటికీ వారు పిల్లి పిల్లకు కూడా నిర్వహించి సాగనంపారు      


కుక్కకు, పిల్లికి జన్మ విరోధం ఉంటుందని మనందరికీ తెలుసు. కాని ఈ కథనంలో బిల్లు అనే ఆడకుక్క, నాన్సీ అనే పిల్లి పిల్లను తన సొంత బిడ్డగా కాపాడుకుంటున్న వైనం మీరు చూస్తారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్ర్రంలోని ఇండోర్‌లో ఓ కుటుంబం వద్ద నాలుగేళ్లుగా బిల్లూ అనే ఆడకుక్క పెరుగుతోంది. ఒకరోజు ఈ కుటుంబ సభ్యులు తమ ఇంటికి దగ్గరగా దయనీయ పరిస్థితుల్లో ఉన్న పిల్లి పిల్లను చూశారు. 

అయితే దీని ముఖం కూడా తమ ఇంటి కుక్క బిల్లు ముఖాన్ని పోలి ఉండటంతో వారు దాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఏ మూలో వారికి భయం కలిగింది. వీటి మధ్య ఉన్న బద్ధ వైరుధ్యం రీత్యా ఆ చిన్న పిల్లి పిల్లను కుక్క తప్పకుండా చంపివేస్తుందని వారు భావించారు. 

అయితే వారి భయం నిజం కాలేదు. కొత్తగా వచ్చిన అతిథిని బిల్లు తన స్వంత బిడ్డగా స్వీకరించింది. ఆశ్చర్యకరంగా అది పిల్లి పిల్లకు పాలు కూడా ఇవ్వడం మొదలెట్టింది. వీటి యజమాని ఈ విషయమై వెటర్నరీ సర్జన్‌ను సంప్రదించగా, మానసిక ప్రభావంతోటే పిల్లి పిల్లకు కుక్క పాలు ఇస్తోందని చెప్పాడు.
WD


అయితే భిన్న జంతువుల మధ్య ఈ అభిమానం అట్టే కొనసాగలేదు. పది నెలల లోపే పిల్లి పిల్ల చనిపోయింది. దీంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. తర్వాత ఓ కొత్త డ్రామా ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు పిల్లిపిల్లకు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. పిల్లిపిల్ల అంతిమయాత్రకు వారు బ్యాండు మేళాన్ని తీసుకొచ్చారు. మనిషి చనిపోతే చేసే కర్మలన్నింటికీ వారు పిల్లి పిల్లకు కూడా నిర్వహించి సాగనంపారు.

జంతువుల పట్ల దయ, ఆదరణ చూపటాన్ని ఎవరయినా అభినందించవలసిందే. అయితే జంతుప్రేమను చాటుకోవడానికి ఇలాంటి వినూత్న చర్యలకు దిగటం అవసరమేనా... అనేక సందర్భాల్లో ప్రజలు ప్రచారార్భాటం కోసమే తమ జంతువుల పట్ల ఆదరణను ప్రదర్శిస్తుంటారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు.